*రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన బోగిరెడ్డి సిద్దారెడ్డి...!*
*మరణింంచి కూడ అవయవ దానం ద్వార మరో ప్రాణాలలో వెలుగులు నింపిన గొప్ప మనిషి*
*తాను చనిపోతూ మరి కొందరి జీవితాలలో వెలుగులు నింపిన యువకుడు*
బ్రహ్మంగారి మఠం మండలంలోని మద్దిరెడ్డి పల్లె కు చెందిన బోగిరెడ్డి సిద్దారెడ్డి అనే వ్యక్తి కమలాపురం వద్ద 10.06.2026 బుధవారం గుర్తు తెలియని వాహనం డీ కొనడం తో చికిత్స కోసం హైద్రాబాద్ లోని హాస్పెటల్కు తరలించారు. చికిత్స పొందుతు శుక్రవారం తుది శ్వాస విడిచారు. తను చనిపోతూ మరి కొందరి జీవితాలలో వెలుగులు నింపాలని *కళ్ళు, గుండె, కిడ్నిలు వంటి తన శరీరం లో ఉపయోగపడే అవయవాలు రేపు దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.* ఆదివారం తమ స్వగ్రామం మద్దిరెడ్డి పల్లి లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు అని తెలిపారు.
0 Comments