నూతన సర్కిల్ ఆఫీసును ప్రారంభించినకడప జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్,

కడప జిల్లా పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ లో నూతన సర్కిల్ ఆఫీసును , సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్, అడిషనల్ ఎస్పి ప్రకాష్ బాబు, డి.ఎస్.పి రాజేంద్రప్రసాద్  ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియాతో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోరుమామిళ్లలో నూతన సర్కిల్ ఆఫీసు తీసి కెమెరాల కంట్రోల్ రూమ్ చేయడం చాలా సంతోషకరమని, అలాగే పోరుమామిళ్ల టౌన్ లో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద విద్యార్థినులను న్యూ టీజింగ్ చేసే ఆటో డ్రైవర్ల పై నిగా పెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐ ఏం సుందర్ నాయుడు కి జిల్లా ఎస్పీ సూచించారు. ఈ సర్కిల్ ఆఫీస్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన మ్యాక్స్ ఇన్ఫాస్ట్రక్చర్ వెంకట్ డ్రోన్ బహుకరించారు.సీఐ, ఎస్సై, డిఎస్పి కి అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments