ఆశ్రయ సేవా ట్రస్ట్ ,లేపాక్షి వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు నేత్రదానాలను గుర్తించి ఫౌండర్ "నళినాక్షి కి" మరియు ఐ కలెక్ట్ చేయడానికి వస్తున్న గాయత్రి నారాయణ గారికి రాష్ట్రీయ దేహాంగ దాన జాగృతి సంస్థ.కలబురిగి .కర్ణాటక వారి నుండి" *నేత్రదాన జాగృతి రత్న* " పురస్కారం ఇవ్వబడినది
0 Comments