*మైదుకూరు నుండి పోరుమామిళ్ల వెళ్ళు ప్రయాణికులకు విజ్ఞప్తి*👉 *

*

👉 *మైదుకూరు నుండి బ్రహ్మంగారిమఠం మండలంలోని మల్లెపల్లె వయా పోరుమామిళ్ల కు వెళ్ళు మార్గమధ్యo లోని కేశపురం వద్ద వర్షం నీరు బ్రిడ్జిపై పొరలి పొంగుతున్నది.అటువైపు ప్రయాణించే ప్రయాణికులు, వాహనదారులు,ప్రజలు తమ దిశను మార్చుకొని వేరే రూటులో సురక్షిత ప్రయాణం కొనసాగించాలని కోరుచున్నాము.*

ఇట్లు 
బ్రహ్మంగారి మఠం 
ఎస్ ఐ శివ ప్రసాద్

Post a Comment

0 Comments