రిటైర్డ్ నర్స్ భౌతిక కాయానికి నివాళులర్పించిన బద్వేల్ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు చందులూరి బ్రహ్మయ్య


కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని  దమ్మనపల్లి పంచాయతీ ఈదుళ్ళ పల్లె గ్రామానికి చెందిన రిటైర్డ్ నర్స్ మోయిల కాలువ మేరమ్మ(70) ఈరోజు ఉదయం ఐదు గంటలకు హఠాన్మరణం  చెందడం జరిగింది. ఈమె గత కాలము కొంతకాలంగా అనారోగ్యంతో ఉండడంవల్ల ఈరోజు ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఈ సంఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని గ్రామంలోని ప్రజలు, బంధుమిత్రులు కోరుకుంటున్నారు.

Post a Comment

0 Comments