కాశినాయన మండలం కత్తెర గండ్ల పంచాయతీ చెన్నవరం గ్రామంలో కొన్ని నెలలుగా పేరకపోయి పాచి పట్టి నల్లగా తయారై తయారైన వాటిపైన దోమలు వాలి ప్రజలకు కొట్టడంతో విష జ్వరాలు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కొన్ని జ్వరాలతో అల్లాడుతున్న పట్టించుకోకుండా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి పేరుకుపోయిన మురికిని డ్రైనేజ్ కాలువలను కుళాయి కనెక్షన్లను మెరుగుపరిచి చేయించవలసిందిగా ప్రజలు వేడుకుంటున్నారు చేయని పక్షంలో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తామని ఆ గ్రామ ప్రజలు తెలుపుతున్నారు
0 Comments