వర్షపు నీటితో ట్రాఫిక్కు పూర్తి అంతరాయం


కడప జిల్లా పోరుమామిళ్ల -మైదుకూరు రోడ్డు రైస్ మిల్ దగ్గర చెరువును తలపిస్తున్న ఆర్ఎంబి రోడ్డు వర్షానికి భారీగా నీరు చేరిన వర్షపు నీరు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది.మోటార్ సైకిల్, కార్లు పోలేని పరిస్థితి నెలకొంది.అధికారులు వెంటనే స్పందించి క్లియర్ చేయవలసిందిగా మనవి హ్యూమన్ రైట్స్ రాష్ట్ర సెక్రెటరీ ముత్యాల ప్రసాద్ రావు తెలిపారు.

Post a Comment

0 Comments