మొహరం సందర్భంగా పోరుమామిళ్లలోని పీర్ల చావడిలో తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ రితీష్ రెడ్డి ప్రార్థనలు నిర్వహించారు.పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పీర్ల చావడి వద్దకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు ర్యాలీగా వచ్చి పీర్ల చావడిలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కల్వకురి రమణ, సీతా వెంకటసుబ్బయ్య, రంతు, సీతా బాలాజీ, కరిముల్లా, మాజీ సర్పంచ్ భాష, మాదాల రమణయ్య తదితర నాయకులు, కార్యకర్తలు,తెలుగుదేశం అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు..
0 Comments