కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ఒకటవ వార్డులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వీధిలోని ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన మూల వీధికి చెందిన తమ్మిశెట్టి రాము తన సొంత ఖర్చులతో సిమెంటు రోడ్డుకు చిన్న మరమ్మతు చేసి డ్రైనేజ్ కాలువ గుండా వర్షపు నీటిని దారి మరిలించి ఆ సమస్యను పరిష్కరించారు.సందర్భంగా 1 వార్డులోని ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో లిమ్ రా టైమ్స్ అధినేత ఈ. మౌలాలి, బ్యాంకు భాష తదితరులు పాల్గొన్నారు.
0 Comments