ఈరోజు ఉగాది సందర్భంగా పోరుమామిళ్ల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారిని, అలాగే నియోజకవర్గం బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి గార్లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో, పూలమాలతో ఘనంగా సత్కరించి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రచార కమిటీ సంయుక్త కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి,పార్టీ మండల అధ్యక్షులు సీఎం భాష, ఎంపీటీసీ ఇషాక్, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్ధులు చాపాటి సాయి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments