ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం పంపిణీలో భాగంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రంగసముద్రం పంచాయతీలోని నర్సింగ్ పల్లె నర్సింగ్ పల్లి హరిజనవాడ కమ్మవారిపల్లె పలు ప్రాంతాల్లో పాల్గొని పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నూతన పెన్షన్స్ మంజూరైన వాళ్లకి కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగసముద్రం ఎంపీటీసీ కలవకురి రమణ గారు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చెరుకూరి చెన్న రాయుడు గారు పోరుమామిళ్ల సొసైటీ బ్యాంకు చైర్మన్ కల్లూరి కృష్ణారెడ్డి గారు కల్వకురి పాపయ్య గారు చెరుకూరి కేశవ పాల్గొనడం జరిగినది.
0 Comments