పోరుమామిళ్ల మండలంలోని దమ్మనపల్లె గ్రామానికి చెందిన కళ్యాణి అనే గర్భిణీ స్త్రీకి ఏ నెగటివ్ రక్తం అత్యవసరం కావడంతో విషయం తెలుసుకున్న పోరుమామిళ్ల పట్టణానికి చెందిన ఆకుల ప్రసాద్ అనే యువకుడు వెంటనే ప్రసాద్ హాస్పిటల్ యందు రక్తదానం చేశారు. ఆయన చేసిన ఈ సేవా కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
0 Comments