దైవమార్గాన్ని విడనాడిసైతానుసోద నలకు గురై పాపము చేస్తే అందుకు బహుమానం మరణమేనని కడపబిషప్ హౌస్ ఛాన్సలర్ లక్కినేని ఆరోగ్యరాజ్, పోరుమామిళ్ల డీన్ జాలా విజయ భాస్కర్,అమగంపల్లి విచారణ గురువులు సగిలి థామస్ పేర్కొన్నారు.కడపజిల్లాకాశినాయన మండలం అమగంపల్లి గ్రామంలో 7,8తేదీల్లో రెండు రోజుల పాటు అమలోడ్బావిమాత గుడితిరుణాల అత్యంత వైభవంగాజరిగింది.ఈసం దర్భంగా దాదాపు 70 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయ పండుగ జరిగింది. ఈసందర్భంగా దాదాపు 15 మందిగురువులు,10 సిస్టర్స్ ప్రత్యేక పూజలు చేశారు. అమగం పల్లి పురవీధుల్లో అమలోడ్బవి మాతస్వరూపం.కందులరవికుమార్ ఆధ్వర్యంలో భజనతో ఊరేగింపు చేశారు. మైదుకూరు విచారణ గురువులు. ఫాదర్ బల్లారపు ఆశీర్వాదం.పాదర్ అరుణ్ కుమార్ చే స్వస్థతా ప్రార్థన కూటములు నిర్వ హించారు. ఈసంద ర్భంగాదాదాపు 2000వేలమందిభక్తులుపాల్గొన్నారు.ఈసందర్భంగా వారు మాట్లాడు తూ సమాజంలో దైవమార్గంలో ప్రజలు పయనించకుండా ద్వేషం, పగ,ప్రతీకారాలతో జీవితం సాగి స్తున్నారన్నారు.ఇదే గొప్పదని బావి స్తున్నారని కేవలం ఇవన్ని సైతాను సోదనలే అన్నారు.ప్రతి ఒక్కరు క్షమగుణం,ప్రేమ ,కరుణ కలిగి జీవించాలని కోరారు. క్షమా గుణం లేనప్పుడు నీవెన్ని పూజలు చేసిన వ్యర్థన్నారు. విశ్వసనీయత కలిగి జీవించాలని కోరారు.అమలోడ్బవి మాత దేవాలయం పండుగకొనియా డేముందు పాప జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు.ప్రతి బిడ్డ దేవుని బిడ్డగా జీవించాలని,రాబో యే క్రీస్తు రాకడ కు సిద్ధం కావాల న్నారు.
*అన్నదానం.*
అమలోడ్బవి మాత తిరుణాలకు వచ్చిన భక్తుల కు వైస్సార్సీ జిల్లా నాయకులు ప్రభాకర్ రెడ్డి,వారి కుటుంబ సభ్యు లు, మల్లెపల్లెకు చెందిన జయచంద్ర కుటుంభం అన్నదానం నిర్వహించారు. అనంతరంఅమగంపల్లి,ఇటుగుళ్లపాడు,గ్రామాలకు చెందిన భజన బృందం తో భజన గురువులు రవికుమార్, శేఖర్,గురయ్య ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు...
0 Comments