ఫుట్ పాత్ ల మీద, బస్ షెల్టర్ లలోనూ, రోడ్డు పక్కన షాపుల ముందు జీవనం సాగిస్తున్న అనాథలకు,అబాగ్యలకు, దివ్యాంగులకు, వృద్దులకు నిరాశ్రలయకు గుడిసెల్లో ఉండే పేదలకు నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో 02.11.2025 ఆదివారం మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది..
కడప జిల్లా యర్రగుంట్ల మండలం ఊటు కూరు గ్రామానికి చెందిన "మదుసూధన్ రెడ్డి "పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందించారు . వారికి మదుసూదన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు మా నేస్తం సేవా సంస్థ తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు....
ఈ కార్యక్రమంలో నేస్తం సేవా సంస్థ బృందం:కోగటం కొండారెడ్డి,ముడమాల చెన్నకేశవరెడ్డి,కల మల్ల రమణ,సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు..
సమాజ సేవలో
నేస్తం సేవా సంస్థ
..
0 Comments