పోరుమామిళ్ల సి. ఐ ని కలిసిన బద్వేల్ బి. యస్. పి అసెంబ్లీ అధ్యక్షులు చందులూరి బ్రహ్మయ్య

 పోరుమామిళ్ల మండలంలో పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమ సుందర రావును బహుజన సమాజ్ పార్టీ బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు చెందులూరి బ్రహ్మయ్య, ఎంఈఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంబడి ఈశ్వర్, ఎం ఇ ఎఫ్ కాశినాయన మండలం కార్యదర్శి నరసింహులు, జిల్లా దళిత నాయకులు సింగారపు దానమయ్య, ఆంధ్ర పత్రిక పాత్రికేయుడు ఎల్లయ్య మర్యాద పూర్వకంగా కలిశారు.

Post a Comment

0 Comments