కంప్యూటర్&ప్రింటర్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్




శ్రీ పోలు రామ్మోహన్ రెడ్డి& శ్రీమతి సౌజన్యలకు హృదయపూర్వక అభినందనలు
*ఇటీవల UPస్కూల్ నుండి హైస్కూల్ గా అప్ గ్రేడ్ కాబడిన తెల్లపాడు పాఠశాలకు కంప్యూటర్& ప్రింటర్ అందజేయవలయునన్న HM-శ్రీ ప్రసాద్ రెడ్డి&ఉపాధ్యాయ బృందం కోరిక మేరకు సుమారు 40వేల రూపాయల విలువగల కంప్యూటర్&ప్రింటర్ను పాఠశాలకు విరాళంగా అందజేసిన తెల్లపాడు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీ పోలు రామ్మోహన్ రెడ్డి&శ్రీమతి సౌజన్యలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ... రామ్మోహన్ రెడ్డి వృత్తిరీత్యా సింగపూర్లో ఉండటంతో వారి సతీమణి శ్రీమతి సౌజన్యకు ధన్యవాదాలు తెలియజేస్తూ... అభినందనలు తెలియజేస్తున్న HM&ఉపాధ్యాయబృందం.*
*ఈ కార్యక్రమంలో STUరాష్ట్ర అదనపు ప్రధానకార్యదర్శి-పి.రమణారెడ్డి,SMCచైర్మన్-బి.భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్-డి.ఈశ్వర్ రెడ్డి,ఉపాధ్యాయిని-ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments