విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి.


పొలంలో కి వస్తున్న అడవి జంతు వుల భారీ నుండి పంటలు కాపాడు కునే ప్రయత్నం లో వేసిన విద్యుత్ తీగలు తగిలి వరికుంట్ల జయన్న అనేవ్యక్తిమృతిచెందారు.కాశినాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన వరికుంట్ల జయన్న అనే వ్యక్తి తన పొలంలో అడవి జంతు వుల నుండి పంటలు కాపాడుకునేం దుకు బీడు భూమిలో గుంతలుతీసి కట్టలు ఏర్పాటు చేసి,విద్యుత్ తీగ లు తగిలించే క్రమంలో విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లుతెలుస్తోంది.విషయాన్నిగమనించిన స్థానికులుతెలుసుకున్న
బంధువులకుసమాచారంఅందించారు.ఈవిషయమై కాశినాయన పోలీసులకు బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి పరిశీలించారు. విచారణ చేస్తున్నారు.

Post a Comment

0 Comments