ఆంధ్రప్రదేశ్ లో
మొన్న జరిగిన ఉద్యోగ ఎంపికలు నాన్ లోకల్ అభ్యర్థులు లోకల్ అభ్యర్థులుగా దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకుని. ఈ డబ్ల్యూ. పీహెచ్. హెచ్ ఐ. దొంగ సర్టిఫికెట్లతో ఇతర జిల్లాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు పోరుమామిళ్ల. శ్రీ కాశినాయన. కలసపాడు. బి కోడూరు. జిల్లాలో అభ్యర్థులు అధిక సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా దొంగలు ఉన్నారని నిరుద్యోగులు వాపోతూ వారి బాధను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. బాబు వస్తే జాబు వస్తుందని ఆశతో ఎదురుచూసిన క్వాలిఫైడ్ అభ్యర్థులు మోసపోయామని ప్రభుత్వానికి అంతు చిక్కని స్థాయిలో దొంగ ఉద్యోగాలు సంపాదించారని మార్కులు ఎక్కువ ఉన్నవారికి కాకుండా తక్కువ క్వాలిఫైడ్ అయిన వారికి అత్యధిక సంఖ్యలో దొంగ సర్టిఫికెట్లు పొందిన వారికి ఇతర జిల్లాలలో ఉద్యోగులు పొందినారని నిరుద్యోగులు వారి ఆవేదనను మాతో తెలియజేయడం జరిగినది. ఎక్కువ శాతం కర్నూలు జిల్లాలలో అత్యధికంగా ఇలా ఉన్నారని వారిపై ప్రభుత్వం. వెంటనే ఒక సిట్టింగ్ జడ్జి చేత పూర్తి.విచారణ జరిపించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగాలని దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్ల పైన కఠినమైన చర్యలు తీసుకొని మరల వారు డాక్టర్ వృత్తి చేయకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఈ విషయాల పై. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఢిల్లీ వారికి. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రివర్యులు వారికి. ఫిర్యాదు చేసి పూర్తి విచారం జరిపించమని మా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా మనీ వారు తెలియజేశారు.
0 Comments