వైసీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి



 వైసీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా చిత్తగిరి ప్రణీత్ రెడ్డి నియమితులైన సందర్భంగా, రంగసముద్రం ఉపసర్పంచ్ రుద్రవరం ప్రసాద్ ఎంపీటీసీ జల్లి చెండ్రాయుడు, తులసి సురేష్,బాలుడు మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాలతో మరియు శాలువాతో ఘనంగా సత్కరించారు.

Post a Comment

0 Comments