పోరుమామిళ్ల పట్టణంలోని మూడు, నాలుగవ సచివాలయ పరిధిలో
బద్వేల్ మాజీ ఎమ్మెల్యే
శ్రీమతి కె.విజయమ్మ మరియు
బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్
శ్రీ కె.రితీష్ రెడ్డి ఆదేశాల ప్రకారం
ఎన్టీఆర్ భరోసా పింఛను సచివాలయ సిబ్బంది ద్వారా వృద్ధులకు పెన్షనర్స్ కు 4000 రూ. వికలాంగులకు రూ.6000. పెన్షన్ ను ఇవ్వడం జరిగినది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్వేసు, షరీఫ్ పాల్గొన్నారు,
0 Comments