భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 75వ రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఘనంగా నివాళి.       

 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ కన్వీనర్ ముత్యాల ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 75 వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజా సంఘాల నాయకులతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులతో ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి గజమాలతో ఘనంగా నివాళి అర్పించడం జరిగినది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆలోచనతో. విద్య. వైద్యం. న్యాయం. ఉచితంగా అందినప్పుడే పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని అంబేద్కర్ గారు ఆనాడు చెప్పడం జరిగినది. అందులో భాగంగా ప్రభుత్వాలు ఆలోచన చేసి విద్య వైద్యం న్యాయం పేద ప్రజలకు అందించాలని అందుకు అందరూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని భారత దేశంలోని ప్రజలందరూ ముక్తకంఠంతో ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 75 వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా. అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల ప్రసాద్ రావు . లక్కినేని మల్లికార్జున. బండి ఓబులేష్. జి శ్రీనివాసులు మూరతోటి ఆలీ వేర్. డాక్టర్ బి సుజిత్ కుమార్. నాగ దాసరి రాజశేఖర్.  . ముత్యాల ప్రసాద్ జెడ్పిటిసి. సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి. వైస్ ఎంపీపీ సి భాష. చెన్ను రాజశేఖర్ వైస్ ఎంపీపీ. చిత్త  గిరి ప్రణీత్ రెడ్డి. చాపాటి నారాయణరెడ్డి. గంగన్న. ఫణి రావు. కడుగు బాబు. శివ. ఈశ్వర్. దళిత సంఘం నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు అందరూ పాల్గొనడం జరిగినది

Post a Comment

0 Comments