పోరుమామిళ్ల మండలం గిరి నగర్ కాలనీలోని ఎం.డి విజయ జ్యోతి ఇంటి వద్ద నుండి సుబ్బరాయుడు ఇంటి వరకు మరియు బద్వేల్ మెయిన్ రోడ్డు నుండి వెంకటయ్య ఇంటి దాదాపు 150 మీటర్లు రోడ్లు చాలా కాలం నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకోవడంలేదని అధికారుల పైన గిరి నగర్ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధించిన అధికారులు రోడ్లను పరిశీలించి సిమెంట్ రోడ్డును వేయించవలసిందిగా కోరారు.
0 Comments