పోరుమామిళ్ల మండలం ఏ. ఏ పాలయానికి చెందిన. బొజ్జ సుశీలమ్మ పాత మిద్దె పెచ్చులు ఊడిపోవడంతో భయంతో పక్కింటి వారి వద్ద ఆశ్రమ పొందింది మూడు రోజులు కురుస్తున్న వర్షానికి మిద్దె ఎక్కడ పడుతుంది భయంతో పక్కింటి వారిని ఆశ్రమం కోరానని ఆమె వాపోయారు .ఉన్నతాధికారులు నా పేదరికం ని గమనించి .ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు.
0 Comments