పోరుమామిళ్ల మండలం
పోరుమామిళ్ల లో ఉన్న నాయి బ్రాహ్మణ వారు దరిదాపు 1000 కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు అయితే ఈ మధ్య వచ్చిన వార్త పరంగా అధికారులు వెంటనే స్పందించి ఆయా కులవృత్తులు చేసుకునేవారికి న్యాయం చేయాలని మిగతావారు కూడా ఎవరు ఏ కులవృత్తి చేస్తున్నారు వారు ఆ కులవృత్తి పరంగా ఉండాలని తెలియపరచి ఈమధ్య వచ్చిన పత్రిక పరంగా మరియు మీడియా పరంగా వార్తలు వచ్చిన సందర్భంలో వెంటనే స్పందించి తగు న్యాయం చేశారని ఆయా కుల సంఘాల ప్రజాసంఘా నాయకులు తెలియజేశారు ఇందులో ముఖ్యంగాఆ కుల సంఘ నాయకులు మరియు వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి పత్రిక విలేకరులకు మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు
0 Comments