బ్రేకింగ్ న్యూస్.... ✍️

బ్రేకింగ్ న్యూస్.... ✍️

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మరియు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా లు నేడు శనివారం విజయవాడ టీడీపీ పార్టీ కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ లో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు.
    7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు మరియు మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ.
     12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగింపు....

1) బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీగా..,. రాహుల్‌ మీనా.

2) బాపట్ల జిల్లా ఎస్పీగా....  ఉమామహేశ్వర్‌.

3) నెల్లూరు జిల్లా ఎస్పీగా.... అజితా వేజెండ్ల.

4) తిరుపతి జిల్లా ఎస్పీగా.... సుబ్బారాయుడు.

5) అన్నమయ్య జిల్లా ఎస్పీగా.... ధీరజ్‌ కునుగిలి.

6) కడప జిల్లా ఎస్పీగా.... నచికేత్‌.

7) నంద్యాల జిల్లా ఎస్పీగా.... సునీల్‌ షెరాన్‌.

8) విజయనగరం జిల్లా ఎస్పీగా..... ఏ.ఆర్‌.దామోదర్‌.

9) కృష్ణా జిల్లా ఎస్పీగా.....  విద్యాసాగర్‌ నాయుడు.

10) గుంటూరు జిల్లా ఎస్పీగా.... వకుల్‌ జిందాల్‌.

11) పల్నాడు జిల్లా ఎస్పీగా.... డి.కృష్ణారావు.

12) ప్రకాశం జిల్లా ఎస్పీగా..... హర్షవర్థన్‌ రాజు.

13) చిత్తూరు జిల్లా ఎస్పీగా..... తుషార్‌ డూడి.

14) శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా..... సతీష్‌కుమార్‌.
లను నియమించారు.

Post a Comment

0 Comments