పోరుమామిళ్ల మండలం 14.9.2025 రాజాసాహెబ్ పేట లోని కొత్త తిరువెంగళాపురం మరియు కొత్త వెంకటాపురం నందు ఈరోజు ఉచిత వైద్య శిబిరం నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ముత్యాల ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఆరోగ్యం క్లినిక్ డాక్టర్ సుజిత్ కుమార్.బి ఆధ్వర్యంలో దాదాపు 300 మందికి ఉచిత వైద్య శిబిరం ద్వారా అన్ని రకాల జబ్బులకు మరియు బీపీ షుగర్ వైద్యం చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగినది గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు అన్ని రకాల జబ్బులకు ప్రతివారం రోజు ఒక గ్రామంలో ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఎలాంటి సమస్యలు జబ్బులకు గురికాకుండా వైద్యం చేయడం జరుగుతుందని డాక్టర్ సుజిత్ కుమార్ బి. BAMS తెలియజేయడం జరిగినది ప్రజలందరూ ఆరోగ్యం క్లినిక్ ద్వారా జబ్బులకు సంబంధించిన వైద్యం కొరకు సంప్రదించవలసినదిగా కోరుకుంటున్నాం.
0 Comments