బొమ్మన ఆధ్వర్యంలో...కడపలో ఘనంగా ఏపీ వైద్య విద్యాశాఖ మంత్రి సత్య కుమార్ జన్మదిన వేడుకలు .


కడప నగరంలో రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు, బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్  పుట్టినరోజు సందర్బంగా బొమ్మన ఫౌండేషన్ చైర్మన్, బిజెపి కడప పార్లమెంట్ కన్వినర్ బొమ్మన సుబ్బారాయుడు ఆధ్వర్యంలో కడప జిల్లా బిజెపి పార్టీ కార్యాలయం నందు కేక్ కటింగ్ మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు  చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి , బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ నాయుడు  మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments