మంచినీటి సమస్యను పరిష్కరించిన పోరుమామిళ్ల మేజర్ సర్పంచ్ సుధాకర్

మంచినీటి సమస్యను పరిష్కరించిన పోరుమామిళ్ల మేజర్ సర్పంచ్ సుధాకర్ 


పోరుమామిళ్ల పట్టణంలోని పూల బజార్ లో గత కొద్దిరోజులుగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం అని ఆవీధి వాసులు పోరుమామిళ్ల మేజర్ సర్పంచ్ యనమల సుధాకర్ దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి మండల గ్రాంట్స్ లో దాదాపు నాలుగు లక్షల రూపాయలు నిధులతో కొత్త బోరు మోటర్ వేయించి మంచినీటి సమస్యను పరిష్కరించినందుకు ప్రజలు సర్పంచ్ సుధాకర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.



Post a Comment

0 Comments