*🌹సన్మాన కార్యక్రమం🌹* 🌴🌴🌸🌸🌲🌲


✍️ఉపాధ్యాయ దినోత్సవం పండుగ రోజు రావడంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాల రామేశ్వరం-పోరుమామిళ్ళ మండలం నందు*
*పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి. రామచంద్రారెడ్డి మరియు ఇదే పాఠశాలలో పనిచేసిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, STU- నాయకులు,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ ముత్తుముల రామకృష్ణారెడ్డి గారు కలసి*
*👉ఇటీవల రాష్ట్ర సమగ్ర శిక్ష SPD గారిచే ప్రశంసాపత్రం అందుకున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ జి. రమణారెడ్డి గారిని*. 
*👉మండల విద్యా శాఖ అధికారులు శ్రీ పి. వెంకటయ్య, శ్రీ ఎ. కొండిశెట్టి గార్ల ను*
*👉ముఖ్యఅతిథిలుగా విచ్చేసిన శ్రీ బి. బాలరాజు-STU రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు, కె. పుల్లయ్య-STU పోరుమామిళ్ల మండల శాఖ అధ్యక్షుడు.* 
*👉కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయ బృందం శ్రీ టి. జయరాములు, శ్రీ డి. జయలక్ష్మి, శ్రీ గోవిందు, పి. మస్తాన్, శరత్ రాంప్రసాద్, శ్రీ కె. జె. ప్రవీణ్ కుమార్, శ్రీ యమ్.వెంకట్రామిరెడ్డి, శ్రీ యమ్. సి. గురయ్య, శ్రీ కె. బాల చెన్నయ్య, శ్రీ రామ సుబ్బారెడ్డి గార్ల ను శాలువ, పూలమాల, ఫలా లతో ఘనంగా సన్మానించటం జరిగింది.

Post a Comment

0 Comments