రోడ్డు మరమ్మత్తు చేయించిన టిడిపి నాయకులు



కడప జిల్లా పోరుమామిళ్ల పంచాయితీ ఒకటవ వార్డు మెయిన్ రోడ్డుపై వీధిలోనికి వెళ్లే దారి రోడ్డు విస్తరణ పనులలో వీధిలోనికి వెళ్లే  వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉండడం వల్ల  పోరుమామిళ్ల మండల టిడిపి తెలుగు యువత నాయకులు సీతా బాలాజీ, మైనార్టీ నాయకులు కరిముల్ల, బూత్ కన్వీనర్ అన్వర్ చొరవ తీసుకొని ట్రాక్టర్ తో మట్టి తోలించి రహదారిని మరమ్మతు చేయించారు. ఈ సందర్భంగా వీధిలోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments