కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, చెరుకూరి రవి ఆదేశాల మేరకు పోరుమామిళ్ల టౌన్ బూత్ నెంబర్ 50, 51, 52, 56, 61, 62, 63, 64 లలో సర్ కార్యక్రమం లో భాగంగా యూనిట్ ఇంచార్జ్ మొగల్ రహమతుల్లా, బి. ఎల్. ఎ కోడూరు లక్ష్మి నారాయణ, బి ఎల్ ఓ ఓరుగంటి నాగరాజు, దుద్యాల మౌలాలి, బి ఎల్ ఏ రాజనాల రవి, మాజీ వార్డ్ మెంబర్ కృష్ణ, బి ఎల్ ఓ లు, అనిమేటర్ లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments