*స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం అనే పునాదులపై నవభారత నిర్మాణానికి నాంది పలికిన స్ఫూర్తి ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎస్టియు పోరుమామిళ్ల రీజియన్ ఆఫీసు నందు కన్వీనర్ వి.వి.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి యు.సుబ్రమణ్యం, రాష్ట్ర కౌన్సిలర్లు వి .చంద్రశేఖర్ ,ఓ. చంద్రహాసిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బి బాలరాజు జిల్లా కార్యవర్గ సభ్యులు కే. వెంకటసుబ్బయ్య, జి .శ్రీనివాసులు, ఆఫీసు ఇంచార్జ్ కే. శ్రీనివాసులు ఎస్టియు సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి ,కుళ్ళాయప్ప, నారాయణరెడ్డి, సి .వి .బి. వి.సుబ్బారావు రవీంద్రబాబు,రామకృష్ణారెడ్డి ,చెన్నయ్య ,రవికుమార్,రామ చంద్రారెడ్డి,చంద్రశేఖర్ , దేవరాజు,మండల బాధ్యులు వివి నారాయణ, జయరామిరెడ్డి, అబ్దుల్ హుస్సేన్, బి శ్రీనివాసులు, పీరు భాష ,పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.*
0 Comments