కాంట్రాక్టర్ క్వాలిటీ కంట్రోల్ కుమ్మక్కు చోద్యం చూస్తున్న ఆర్ అండ్ బి అధికారులుఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ చీప్ గంగన్న సెక్రెటరీ ఫణి రావు

పోరుమామిళ్లలో రోడ్డు వెడల్పు కారణంగా దిన దినంగా గడుపుతున్నా ప్రజలు. వ్యాపారస్తులు. ఎన్నిసార్లు పత్రిక మిత్రులు వార్తలు రాసిన రెండు మూడు రోజులు వర్కు స్పీడ్ గా చేస్తారు తర్వాత యధాతధం వాళ్లకు నచ్చిన చోట డ్రైనేజీ కాలువకు సైడు గోడలకు కడ్డీలు వేస్తారు కొన్నిచోట్ల అసలుకు వేయకుండానే కాలువ క్రింది భాగం కానీ రెండు పక్కల గోడలు గాని కడ్డీలు వేయకుండా నిర్మిస్తున్నారు సరైన మందం కూడా వేయకుండా వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు కనీసం ఈ డ్రైనేజీ కాలువలు ఎన్ని నెలలుంటాయి కూడా అర్థం కాకుండా పోతూ ఉంది కొన్నిచోట్ల షాపు వాళ్ళు డబ్బులు ఇవ్వకుంటే వాళ్ల డ్రైనేజీ అలాగే ఉంటుంది. వాళ్లకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే త్వరగా కంప్లీట్ చేస్తున్నారు. కాలువను వాళ్లకు తోచినట్టుగా వాళ్ల సమయాన్ని బట్టి నిర్మిస్తున్నారు .మరి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై పోరుమామిళ్ల ఈ కాలువను నిర్మిస్తున్నారా . ఈ కాలువలు ఎప్పుడు పడిపోతాయి కూడా తెలియడం లేదు క్యూరింగ్ కూడా సరిగా చేయడం లేదు. షాపు యజమాలతో కుమ్మక్కై వెడల్పు కూడా కొన్నిచోట్ల తగ్గించి వేశారు. కాల్వ పక్కన మట్టి అలాగే వదిలేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఈ అధికారులు కనీసం ఇప్పుడు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి కూడా ఎప్పుడు తయారవుతుందో తెలియని దుస్థితి నెలకొంది. కనీసం ఇప్పుడైనా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా సరైన రీతిలో రోడ్డు నిర్మింప చేస్తారని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ చీఫ్ గంగన్న సెక్రటరీ ఫణి రావు. ప్రెస్ సెక్రటరీ ప్రవీణ్. పూజిత మల్లికార్జున్ రెడ్డి కోరుచున్నారు .కలెక్టర్ గారు వెంటనే ఈ రోడ్డు తనిఖీ చేసి సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కోరడమైనది

Post a Comment

0 Comments