పోరుమామిళ్ల ఎస్సి,ఎస్టీజర్నలిస్టులతోపాటుజర్నలిస్టులసంక్షేమాభివృద్ధికికృషిచేస్తాననిఎస్సి,ఎస్టీ జర్నలిస్ట్ అసోసియే షన్ కడప జిల్లా అధ్యక్షుడుముండ్ల పాటిపిచ్చయ్యపేర్కొన్నారు.కడపజిల్లాపోరుమామిళ్లపట్టణంలోఎస్సి,ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్షుడు గాఎన్నికైనముండ్ల పాటిపిచ్చయ్యనుజర్నలిస్టులు,సీపీఐ,మానవహక్కులసంఘం,ఉపాద్యాయులు, వైస్సార్సీపీనాయకులు పూలమాలలు,శాలువాలతోఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా విద్యావేత్త,కవియంబడిఈశ్వర్,వైస్సార్సీపీజిల్లాకార్యదర్శిచాపాటి లక్ష్మీనారాయణరెడ్డి,ఉపాద్యాయులుజయరాములు,బాలజోజి,ప్రసాద్,ఇన్నయ్య,సీపీఐఏరియాకార్యదర్శిపిడుగుమస్తాన్, కేశవ,మానవ హక్కుల సంఘం నేతలు ముత్యాల ప్రసాద్ రావు,గంపశ్రీను,నరసింహు లు,భాస్కరరెడ్డి,వెంకటరెడ్డి,శేఖర్ ,కృపాదానం,యోహాను,బాలస్వామి,విజయకుమార్,రవితదితరులుమాట్లా డుతూ పిచ్చయ్య ఉపాద్యా యులుగా పని చేసి,విరమణపొంది న తర్వాత శేషాజీవితం ఇంట్లో గడ పాల్సి ఉండగా వాటిని పక్కన బెట్టి ఒకప్రక్క తన జాతి ప్రజలకు సేవలు అందిస్తూ,మరొకప్రక్కజర్నలిస్టులసంక్షేమాభివృద్ధికికృషిచేయడం అభినందనీయమన్నారు.ప్రజలకు ఏసమస్యలువచ్చినపిలిచినా,పిలవకపోయినా నేనున్నానంటూ అక్కడ ఉంటూ శాంతియుతంగా సమస్యలు పరిష్కరం చేసేందుకు కృషిచేస్తారన్నారు.జర్నలిస్టుల కు చిన్న,పెద్దపత్రికలుఅనేతేడాలేకుండా అందరికి అక్రిడేటేషన్ లు ఇవ్వాలనిపిచ్చయ్యప్రభుత్వాన్నిడిమాండ్,చేశారు. ఎస్సి,ఎస్టీ జర్నలిస్ట్ లకుఏసమస్యలువచ్చినాఎదుర్కొనేందుకునేనుముందుటాననితెలిపారు.ఇంటిస్థలాలు,భూములుమంజూరుకుకృషిచేస్తుంటాననిపేర్కొన్నారు.పిచ్చయ్య ఒక జాతికి,ఒక మతానికి చెందినవాడు కాదని,అందరివాడని
అందుకేఆయనగౌరవింపబడతారన్నారు.ఆయనఇచ్చేగౌరవమర్యాదలేనేడుజర్నలిస్ట్ ల జిల్లా అధ్యక్షుడు స్థానానికి తీసుకె ళ్లిందన్నారు. ఈకార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
0 Comments