వ్యక్తిగత మరియు సామాజిక పరిశుభ్రత పై అవగాహన & ప్రతిజ్ఞ

 కడప జిల్లా పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా  వ్యక్తిగత మరియు సామాజిక పరిశుభ్రత  పాటించడం పై   విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా  విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

Post a Comment

0 Comments