పోరుమామిళ్ల లో జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బ్రెడ్లు, పండ్లు పంపిణి

జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పోరుమామిళ్ల లింగ జంగాలకు చెందిన మౌలాలి అనే వ్యక్తి రెండు నెలల కిందట ట్రాక్టర్ కాలు పైకెక్కి కాలు పోగొట్టుకోవడం జరిగినది మార్చి 14 జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బ్రెడ్డు పండ్లు పంపిణీ చేసేందుకు కడు బీదలైనటువంటి 40 కుటుంబాల వారికి బ్రెడ్డు పండ్లు పంచే క్రమంలో మౌలాలిని గుర్తించి ఆరోజు ఆయనకు వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మరలా వచ్చి బియ్యము ఇంట్లో సరుకులు కూరగాయలు తెచ్చి ఇస్తామని చెప్పడం జరిగినది ఈరోజు ఉగాది సందర్భంగా మౌలాలికి బియ్యం సరుకులు కూరగాయలు ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ అలాగే ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల మండల జనసేన నాయకులు నగిరి రమణయ్య బొల్లు వెంకటసుబ్బయ్య పోరుమామిళ్ల మండల మైనార్టీ నాయకులు షేక్ ఇమ్రాన్ పాత కడవ సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు ఇట్లు పోరుమామిళ్ల జనసేన పార్టీ కార్యాలయం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జైహింద్ భారత్ మాతాకీ జై

Post a Comment

0 Comments