ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్బవ దినోత్సవ సందర్బంగా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని అంబేద్కర్ సర్కిల్ నందు తెలుగుదేశం పార్టీ జండాను ఎగరవేయటం జరిగినది.
ఈ కార్యక్రమంలో రంగసముద్రం MPTC కలవకూరి రమణ, శివకుమార్,గురప్పస్వామి గుడి చైర్మన్ మల్లికార్జునరెడ్డి, రావూరి నాగభూషణం,కలవకూరి పాపయ్య, చెరుకూరి కేశవ,నాయబ్, నాగేంద్ర, మురళి, సుధాకర్,సురేష్, కిరణ్, బద్రి,ఏసురత్నం మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
0 Comments