ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
భద్రాచలం వద్ద 48.4 అడుగుల నీటి మట్టం
ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10,21,847 క్యూసెక్కులు
కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
గోదావరి మరింత వరద పెరిగే సూచన
కృష్ణా వరద ప్రవాహం
ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,41,247 క్యూసెక్కులు
కోనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక
కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
అప్రమత్తంగా ఉండాలి
~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.
0 Comments