మహా జననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు వచ్చేనెల అక్టోబర్ 15న కడప జిల్లాకు విచ్చేయు సందర్భాన్ని పురస్కరించుకుని అన్నగారి కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగంగా ఈనెల 25న గురువారం ఉదయం 10 గంటలకు ప్రొద్దుటూరు లోని NGO's హోం నందు ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల జిల్లా సమీక్షా సమావేశము జరుగును.
👉అలాగే అదేరోజు 25.09.2025న గురువారం అదే వేదికపై NGO's హోం నందు మధ్యాహ్నం 3 గంటలకు కీర్తిశేషులు యాడికి రమేష్ మాదిగ గారి సంస్మరణ సభ జరుగును*.
*ముఖ్య అతిథి: గౌ. శ్రీ గుండాల ఈశ్వరయ్య మాదిగ గారు*
*MSP జాతీయ నాయకులు మరియు కడప జిల్లా ఇన్చార్జి*
*కావున జిల్లాలోని MRPS, MSP, MEF, MSF, VHPS మరియు అనుబంధ సంఘాల జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు అధిక సంఖ్యలో హాజరై పై👆 రెండు కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది.*
*ఇట్లు, సామాజిక ఉద్యమ నమస్కారములతో...*
*మానికింద వెంకటేష్ మాదిగ*
*MRPS జిల్లా అధ్యక్షులు*
*కె. ఎన్. రాజు మాదిగ*
*MSP జిల్లా అధ్యక్షులు*
*పిచ్చికె బాబు మాదిగ*
*MEF జిల్లా అధ్యక్షులు*
*ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాలు*
*కడప జిల్లా*
0 Comments