తెలుగు గంగ కాలవలో 20 ఏళ్ల అబ్బాయి గల్లంతు

కలసపాడు లోనిఅంకాలమ్మ గుడి దగ్గర తెలుగు గంగ కాలవలో గిద్దలూరు కు చెందిన సుబ్రహ్మణ్యం 20 ఏళ్ల అబ్బాయి గల్లంతు వీరు కలసపాడు మండలంలో ఇంటికి స్లాబ్ పనులు చేస్తూ ఉండేవారు ఈరోజు పనులు లేక కాలువలో గుడ్డలు ఉతికేందుకు కుటుంబంతో  వెళ్లారు ఈతాడుతూ గల్లంతయ్యాడు గల్లంతైన బాలుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు చుట్టుపక్కల జనాలు బాలుని ఆచూకీచూసేందుకు తండోపతండాలుగా వచ్చారు.

Post a Comment

0 Comments