ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముందస్తుగా జడ్పీహెచ్ఎస్ వంకమర్రి నందు ఘనంగా నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం రవీంద్రబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళలు సాధించిన విషయాలను గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో విద్యా విధానాల రూపకల్పనలో మహిళా ఉపాధ్యాయుల ప్రాధాన్యత పెరగాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments